News

News

కన్హా శాంతి వనంలో ‘విశ్వ సంఘ్ శిబిర్ 2025’

విశ్వ సంఘ్ శిబిర్ అనేది హిందూ స్వయంసేవక్ సంఘ్, సనాతన ధర్మ స్వయంసేవక్ సంఘ్, హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేషనల్, సంస్కృత భారతి, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే ఒక...
News

భారత్ పై పోరాటానికి ప్రతి ఇంట్లో జిహాదీ శిక్షణ కావాలి : హాదీ సోదరి

భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టిచంపి చెట్టుకు వెలాడదీసి నిప్పంటించారు. అయితే...
News

విద్య, ఆరోగ్యం అందరికీ అందుబాటులో వుండాలి : మోహన్ భాగవత్

విద్య, ఆరోగ్యం అనేవి రెండూ ముఖ్యమైన అవసరాలని, అవి అందరికీ అందుబాటులో వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. చంద్రపూర్ లో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ కేన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ...
News

ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్‌ ‘ఎల్‌వీఎం3-ఎం6’ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన...
News

తిరుప్పరంకుండ్రంలో ముస్లిం పండుగకు అనుమతా? హిందూ మున్నాని

అత్యంత పవిత్రమైన తిరుప్పరంకుండ్రంలో ముస్లింల పండుగకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హిందూ మున్నాని తీవ్రంగా మండిపడింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుప్పరంకుండ్రంలో దీపాన్నివెలిగించడానికి అనుమతిని నిరాకరించడంతో పూర్ణ చంద్రన్ అనే భక్తుడు తీవ్ర ఆవేదన చెంది, బలవన్మరణానికి పాల్పడిన...
News

ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత..

ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్దకు విశ్వ హిందూ పరిషత్ -VHP, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ పెద్ద...
News

బంగ్లాదేశ్ తీవ్రవాద వ్యక్తికి మహ్మద్ యూనస్ మద్దతు..

రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, పచ్చి భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసకు కారణమైంది. హాది అంత్యక్రియలకు లక్షలాది జనం ఢాకాకు తరలివచ్చారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే, హాది...
News

‘దైవ దూషణ’’ ఆధారాలు లేవు.. అయినా, హిందూ వ్యక్తిని దారుణం చంపారు..

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య సంచలనంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మంచా చీఫ్ షరీఫ్ ఉస్మాన్ హాదిని కాల్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను...
1 … 501 502 503 504 505 … 3,138
Page 503 of 3138