చింతూరులో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం
పోలవరం జిల్లా చింతూరులో సామాజిక సమరసత వేదిక,ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ కులాల, ఎస్టీ తెగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళన లక్ష్యాలను శ్యామ ప్రసాద్ వివరిస్తూ, "75 సం,ల్లో అన్ని కులాల ఎస్సీలు, అన్ని తెగల...







