హైవేలపై గోశాలలు నిర్మించండి
జాతీయ రహదారులపై తిరుగుతున్న వీధి పశువుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ఓ వినూత్న ప్రతిపాదన చేసింది. హైవేల నిర్మాణ బాధ్యతలు చూసే సంస్థలే తమ సామాజిక బాధ్యత కిందప్రతి 50కిలోమీటర్లుకు ఒక గోశాలను ఏర్పాటుచేసి,...







