News

News

అన్నప్రసాదం విస్తర్లపై అన్యమత ప్రచారం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం వేంకటేశ్వరస్వామివారి అన్నసమారాధనలో అన్యమత ప్రచారానికి సంబంధించిన విస్తర్లు వినియోగించడంపై భక్తులు మండిపడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన వివరాలివీ.. తంటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రతి శనివారం జిల్లా...
News

మథురలో మొట్టమొదటి గో మ్యూజియం

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో దేశంలోనే మొట్టమొదటి నేషనల్‌ కౌ కల్చర్‌ మ్యూజియం (జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల) ఏర్పాటు కానుంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం ఆవుల సాంస్కృతిక, ఆధ్యాతి్మక, శాస్త్రీయన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని,...
ArticlesNews

1857 స్వరాజ్య సంగ్రామం తర్వాత మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాసుదేవ బలవంత్ ఫడ్కే

( ఫిబ్రవరి 17  - వాసుదేవ బలవంత్ ఫడ్కే వర్ధంతి ) 1879లోనే ఒక వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా తన సొంత ప్రభుత్వాన్ని స్థాపించాడని మీరు ఊహించగలరా? ఆయన అది ఎలా సాధించారు? వాసుదేవ బలవంత్ ఫడ్కే జీవితంలోని ఈ...
ArticlesNews

చరిత్ర మరువలేని గిరిజన విప్లవ వీరుడు బుధూ భగత్

( ఫిబ్రవరి 17 - బుధూ భగత్  జయంతి  ) 1832 ఫిబ్రవరిలో జరిగిన సిలాగై యుద్ధం, చోటానాగ్‌పూర్ గిరిజన పోరాట చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. దీనికి నిరుపమాన వీరుడు బుధూ భగత్ నాయకత్వం వహించారు. 1792 ఫిబ్రవరి 17న...
News

భారత్ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్న ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్ ప్రజలు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును మన దేశంతో పాటు ఆప్ఘనిస్థాన్‌లోనూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పాక్ లోని బెలూచిస్థాన్ ప్రజలు కూడా ఈ గెలుపు...
News

ఢిల్లీలో.. ఘర్ వాపసీ సమ్మేళన్

సనాతన ధర్మం నుండి వేరైన మనవారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చే దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వధర్మానికి వారిని తీసుకువచ్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి,వాటిని ఏవిధంగా పరిష్కరించాలి అనే విషయాలను చర్చిస్తూ ఈ నెల 8వ (ఫిబ్రవరి...
News

హిందూ సమాజం చైతన్యం దిశగా ‘‘హిందూ సమ్మేళనాలు’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా సమాజంలో మరింత చైతన్యం తీసుకురావడానికి సంఘ్ కొన్ని కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి జనజాగరణ చేయడం, ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో...
News

మాలేగావ్‌లో టిప్పు సుల్తాన్‌ ఫొటో

మాలేగావ్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కొత్తగా ఎన్నికైన డిప్యూటీ మేయర్‌ కార్యాలయంలో పెట్టిన టిప్పు సుల్తాన్‌ ఫొటో వివాదాన్ని రాజేసింది. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పాటు హిందుత్వ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నర్సీన్‌ బానో మేయర్‌గా, షా...
1 … 404 405 406 407 408 … 3,138
Page 406 of 3138