ఏయూ మెయిన్ గేటు వద్ద ఏబీవీపీ ఆందోళన
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) ప్రాంగణం ఏయూ మెయిన్ గేటు వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ...







