జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భా గమే
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ మరోసారి చురకలు అంటించింది. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేదంటే పాక్ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అలాగే జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత...







