News

News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి : టిటిడి జేఈవో

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదినం, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం అధికారుల‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి...
News

గో ఆధారిత సేంద్రియ ఎరువులు

మారుతున్న కాలంలో ప్రాణాంతక రోగాలకు ప్రధాన కారణాల్లో ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ఆహారం ఒకటి. దీంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ...
ArticlesNews

అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్ ఆయతుల్లా అలీ ఖమేనీ

ఓ మనిషి బ్రతికున్నపుడు ఎన్ని పాపాలు చేసినా చనిపోయాక కనీసం అయ్యో పాపం అంటాం. కానీ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణవార్తతో సొంత ఇరాన్ దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రజా ఉద్యమకారులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం తన...
ArticlesNews

120 ఏళ్లుగా హోలీ వేళ.. ‘రామ్ లీలా’

సాధారణంగా దీపావళి, దసరా సమయంలో దేశవ్యాప్తంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటకం ద్వారా రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం వంటి రాయాణంలోని ముఖ్య సన్నివేశాలను తెలియజేస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాత్రం హోలీ సందర్భంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శిస్తారు. గత...
ArticlesNews

అన్నం… అమృతం

మనిషి పుట్టుకకు, జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ‘ప్రజాపోషకం’ అన్నాయి. మనిషి అన్నప్రాణి. కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి, భుజించాలి. కేవలం మనుషులకే కాదు పురుగులకు, పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం పలికింది....
News

‘ది కేరళ స్టోరీ 2’ టైటిల్ నుంచి ‘కేరళ’ పదాన్ని తొలగించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్

బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా టైటిల్ వివాదం కేరళ హైకోర్టులో మరో మలుపు తిరిగింది. ఈ చిత్ర పేరు నుంచి ‘కేరళ’ అనే పదాలను తొలగించాలని కోరుతూ తాజాగా మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేరళ...
News

గోపాలపల్లిలో గోవధ ఘటన

హిందువుల ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గోమాతను నిర్దయగా వధిస్తూ వ్యాపారం చేస్తున్న ఉదంతం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని గోపాలపల్లి సాక్షిగా సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. గ్రామంలో కొందరు పెద్దలు, ఉద్యోగుల మద్దతుతో సాగుతున్న గోవధను గ్రామస్తులు బయటపెట్టారు. ఈ ఘటనపై...
News

ఆలయ నిర్మాణం కోసం ఓకే తాటిపైకి వచ్చిన మహిళలు

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆ గ్రామ మహిళలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రభుత్వం 'గృహలక్ష్మి పథకం' కింద తమ ఖాతాల్లో జమ చేస్తున్న నగదులో కొంత ఊరి దేవత గుడి కోసం విరాళంగా ఇచ్చి...
1 … 372 373 374 375 376 … 3,138
Page 374 of 3138