ముస్లింలు వీధుల్లో నమాజు చేయాలని పిలుపునిచ్చిన మౌల్వీ
ఈద్ పండుగ సమీపిస్తున్న వేళ, భాగ్య నగరానికి చెందిన మత గురువు సయ్యద్ అయూబ్‌కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ముస్లింలు వీధుల్లోనే నమాజ్ (ప్రార్థనలు) చేయాలని పిలుపునిచ్చారు. 'హైదరాబాద్ యూత్ కరేజ్' అనే స్వచ్ఛంద...







