కశ్మీరీ పండిట్లపై దాడుల బెదిరింపు పోస్టర్లు
జమ్ముకశ్మీర్‌లోని మైనారిటీలైన కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. వారిపై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేస్తున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద పోస్టర్లు కనిపించాయి. కశ్మీర్ పండిట్ల లక్ష్యంగా...







