అయోధ్య రామ్ లల్లాకు “శ్రీరామార్చనం” సంగీత సేవ చేయనున్న స్వయం సేవకులు
శ్రీరామర్చనం అనే పేరుతో పవిత్ర శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య రామ్ లల్లా ఆలయంలో సంప్రదాయ ఘోష్ వాయిద్యం ద్వారా సుమారు వందమంది స్వయం సేవకులు ఫాల్గుణ శుక్ల పంచమి నాడు సంగీత సేవను చేయనున్నారు సంఘ స్వయం సేవకులు. ఈ...







