‘రాహుల్’ పేరుతో హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ లోకి లాగిన అబ్దుల్
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో అబ్దుల్ ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి 'రాహుల్'గా నటిస్తూ, ఒక హిందూ యువతిని లవ్ జిహాద్ లోకి దింపాడు. అతను ఆ యువతికి పలుమార్లు మత్తు మందు ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అసలు...







