ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న మహమ్మద్ ఫహాద్ అరెస్ట్
హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఆమె కజిన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అరెస్ట్ చేసింది. బాలికను రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయెల్ మంగళవారం తెలిపారు....







