‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ధురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను వసూలు చేసింది. వారంలోనే ఈ ఫీట్ సాధించింది. ధురంధర్ దెబ్బకు బాలీవుడ్, ఇండియా సినిమా...







