అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సీతారామ లక్ష్మణ హనుమంతుల చిత్రాలున్న నాణాల విరాళం
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని కేంద్ర ప్రకటించిన వేళ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పట్నాలోని మహవీర్ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా...







