News

News

అయోధ్యలో ఘనంగా జరుగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి....
News

రాజ్య సభకు జస్టిస్‌ రంజన్ గొగోయ్

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయ్ పార్లమెంటు ఎగువ సభకు నామినేట్‌ అయ్యారు. నామినేటెడ్‌ సభ్యుల పదవీ విరమణ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను నామినేట్‌ చేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు...
News

మతమార్పిడి యత్నాలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

గిరిజనులను మతం మార్చడం కోసం క్రైస్తవ నాయకుల మరియు జార్ఖండ్ లో స్థాపించబడిన చర్చిలు గా పేర్కొనబడుతున్న మత మార్పిడి ముఠాలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సొరేన్ ను కలిసి మంతనాలు జరపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్...
News

ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే –  బండి సంజయ్

ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌,...
News

కరోనాను కలసి ఎదుర్కుందాం : సార్క్‌ దేశాలతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సు...
News

ఓరి మీ అఘాయిత్యం కూలా – అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన నిర్భయ దోషులు

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చివరి నిమిషంలో పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే....
News

సీతారాముల కల్యాణానికి కరోనా పేరుతో బ్రేక్ – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

కరోనా బూచితో అనాదిగా కొనసాగుతున్న ఆచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిలోదకాలు ఇవ్వడం శ్రీరాముడి భక్తులను కలచివేస్తోంది. మర్యాద పురోషోత్తముడు సీతారాముడు నడిచిన నేల కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి ఏటా పౌర్ణమి నాటి రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు...
News

జమ్మూ-కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని దయాళ్ గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు...
1 … 2,970 2,971 2,972 2,973 2,974 … 3,138
Page 2972 of 3138