సేవా భారతి ఉచిత హోమియో మందుల పంపిణీ
ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను అందించారు. అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు....







