News

News

ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం

పూర్తయిన తర్వాత, అయోధ్యలోని రామాలయం ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందనుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రతినిధిగా నియమించబడిన మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు. “ప్రస్తుతం ఉన్న...
News

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ ఇండియాలపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం దీనిని విచారించనుంది. హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుత కోర్టు చర్యలను ధిక్కరించడానికి గల...
News

సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ, సమస్యాత్మక భూభాగాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని (డ్రోన్) అభివృద్ధి చేసింది. తూర్పు లడఖ్‌లో చైనాతో స్టాండ్-ఆఫ్ కొనసాగుతున్నందున, తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్...
News

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో మంగళవారం జరిగిన...
ArticlesNews

ఢిల్లీ అల్లర్ల నిందితునికి సహకరించిన ప్రముఖ మీడియా సంస్థ?

వైర్‌ మీడియా సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తున్న అర్ఫా ఖానుమ్, ఢిల్లీ అల్లర్ల ప్రధాన నిందితుడు తాహిర్ హుస్సేన్‌ పోలీసుల నుండి తప్పించుకుని అజ్ఞాతంలో ఉండటానికి సహాయం చేయడమే కాకుండా, అరెస్టుకు ముందే తాహిర్ హుస్సేన్‌ను ఇంటర్వ్యూ చేయాల్సిందిగా అనేక ప్రధాన...
News

చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు

చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. షిన్‌జియాంగ్‌లోని వీగర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అణచివేతలో ఈ కంపెనీలకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీటిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది. తాజా...
News

కరోనా పరిస్థితులను సమీక్షించిన గవర్నర్ బిశ్వభూషణ్‌

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్‌లాక్‌ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై...
News

పాక్ లో హద్దులు లేని పరమత అసహనం : లభ్యమైన పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం

బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్‌లో బయటపడింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మర్ధాన్‌ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని...
1 … 2,907 2,908 2,909 2,910 2,911 … 3,138
Page 2909 of 3138