సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
నెల్లూరు జిల్లా గూడూరులో సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదటగా నగర వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన...







