News

ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న...
News

బ్రిటన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సీతా రామ లక్ష్మణులు

ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురై బ్రిటన్‌కు తరలిపోయిన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాయి. వాటిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌...
News

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం

జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ...
ArticlesNews

చరిత్ర మరచిన మహనీయుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన)

ఆయన చిన్న వయసులోనే విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన ఆధ్యాత్మిక మాహా యోగి.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని నినదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. స్త్రీలు కూడా యజ్ఞ మంత్రోపదేశాలకు అర్హులని గర్జించిన సిద్ధపురుషుడు.. కుల వివక్ష, దురాచారాలపై యుద్ధం ప్రకటించిన మన ఆంధ్రుడు “శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని”. కానీ...
News

ఉగ్ర కుట్ర భగ్నం

దేశ రాజధానిలో భారీ దాడులకు ఉగ్రవాదులు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్‌ కాలేఖాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని...
News

మంచులో చిక్కుకుపోయిన పౌరులను రక్షించిన భారత సైన్యం

మంచులో చిక్కుకుపోయిన పది మంది పౌరులను భారత సైన్యం రక్షించింది. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజులుగా పెద్దఎత్తున మంచు కురుస్తుండటంతో అనేక రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి పది మంది జాతీయ రహదారి- 244 సింథన్‌ మార్గంలో ఓ వాహనంలో...
News

తితిదే : విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై ఉపసంహరణ పిటిషన్‌ వెనక్కి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై దాఖలు చేసిన పరువునష్టం ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటూ తిరుపతి కోర్టులో తితిదే పిటిషన్‌...
News

జన సంక్షేమ సమితి వారి తుఫాను సహాయతా కేంద్రం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గుండేల పుట్టుగ గ్రామంలో జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్మితమైన తుఫాను సహాయతా కేంద్రం మరియు యువత నైపుణ్య శిక్షణా కేంద్ర భవనం "ద్వారక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ సహ ప్రాంత...
1 … 2,845 2,846 2,847 2,848 2,849 … 3,138
Page 2847 of 3138