యుద్ధ నౌకల్లో ఆ ఇద్దరు : చరిత్రలో తొలిసారి
దేశ చరిత్రలోనే తొలిసారిగా భారతీయ నేవీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకల్లో ఉండే అత్యాధునిక మల్టీరోల్ హెలికాప్టర్లలో సేవలందించేందుకు ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. సబ్ లెఫ్టినెంట్ త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్‌లకు భారత నేవీ సోమవారం పోస్టింగ్‌లు...







