News

News

అందుబాటులోకి రానున్న టాటా వారి కొవిడ్‌-19 టెస్టింగ్ కిట్లు

పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవిడ్‌-19 పరీక్షా కిట్లను భారత్ ‌కు చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు విడుదల చేసింది. తమ కరోనా నిర్ధారణ కిట్లు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీశ్‌ కృష్ణమూర్తి...
News

దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం

జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద మన దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తూ ఉండిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన నలుగురు భారత అమరవీరులలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి...
News

మాచిల్ అమర వీరుల్లో తెలుగువాడు

జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణ జవాన్ ఒకరు ఉన్నారు.‌ నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌ వీరమరణం పొందారు....
News

నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో లేబొరటరీ హాల్ ప్రారంభం

సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్  కాలేజీ  భవనము లో లేబొరటరీ హాల్ నిర్మాణానికి శ్రీ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు దశరథరామిరెడ్డి  మరియు కామాక్షమ్మ గార్ల...
News

జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు : ముగ్గురు ముష్కరులు హతం : నలుగురు జవాన్లు వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఈ ఘటనలో నలుగురు జవానులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని ఎల్‌ఓసీ...
News

అద్వానీజీ ఒక సజీవ ప్రేరణ – ప్రధాని మోడీ

భాజపా కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ...
News

కేరళలోని ముస్లిం లీగ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు

కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్‌ కేసులు నమోదవ్వడంతో శనివారం కేరళలోని కాసరగఢ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు దాదాపు ఐదు గంటల పాటు...
1 2,759 2,760 2,761 2,762 2,763 3,049
Page 2761 of 3049