ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు : రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ -SCO రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు....







