ఆస్తిని ‘వక్ఫ్’ అని పిలిచినంత మాత్రాన అది ప్రభుత్వానిది కాదు : మద్రాస్ హైకోర్టు
ఆస్తుల క్లెయిమ్‌లకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఏదైనా ఒక ఆస్తిని కేవలం 'వక్ఫ్' లేదా 'మసీదు' అని పిలిచినంత మాత్రాన లేదా డాక్యుమెంట్లలో ఆ పదాలను వాడినంత మాత్రాన అది వక్ఫ్ బోర్డుకు చెందదని న్యాయస్థానం...







