నిన్న అయ్యప్ప దర్శనానికి యత్నించిన వారు మహిళా మావోయిస్టులా?
నిన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు మహిళా మావోయిస్టులా? అవుననే అంటున్నారు శబరిమల కర్మ సంస్థ వారు. ప్రస్తుతం స్వామిని దర్శించుకోడానికి వచ్చిన తమిళనాడు బృందంలోని మహిళలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని శబరిమల కర్మ సంస్థ ఆరోపించింది. వీరిలో చాలా...







