News

News

90 శాతం సమర్థత కలిగిన చౌక ధర స్వదేశీ టీకా……

భారత్‌లో అతితక్కువ ధర వ్యాక్సిన్‌ తయారికీ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బయోలాజికల్ ఈ ఫార్మా అభివృద్ధి చేసిన కార్బివాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే....
News

కరోనా మరో కొత్త రూపం… రష్యా లో వెలుగు చూసిన కొత్తరకం స్ట్రైయిన్..

విరివిగా రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటంతో ఈ వైరస్‌ను అదే నగరం పేరుతో...
News

భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త...
News

పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్

ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్‌ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌...
News

సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ – విజయ సాయి

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం భూములను కాపాడి తీరుతామని...
News

ప్రధానిని సైతం కదిలించిన కవిత

కరోనా బారిన పడిన ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె నుంచి చిన్నారికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు తల్లీకొడుకులిద్దరూ వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ తల్లిని అభినందించారు....
News

ఫ్రీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిన ప్రణీత ఫౌండేషన్‌

ప్రణీత సుభాష్‌.. అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఉన్న నటి. ఆమె కేవలం నటిగానే కాదు.. సమాజ సేవకురాలిగానూ స్ఫూర్తిగా నిలుస్తోంది. తనను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని భావించిన ఆమె '...
News

బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్‌ యూనిస్‌ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను...
1 2,661 2,662 2,663 2,664 2,665 3,042
Page 2663 of 3042