పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుకు జేసీ కమిటీ సిఫార్సు
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలేనికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుచేయాలని సిఫార్సు చేస్తూ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు జేసీ భావన నేతృత్వంలోని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ నివేదిక అందజేసింది. ఆనంద్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు...






