యూపీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు
భారతదేశంలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ హ్యాండ్లర్ల కనుసన్నల్లో పనిచేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠాను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ -ATS అధికారులు అరెస్ట్ చేశారు. రైల్వే సిగ్నల్ బాక్సులు, గ్యాస్ సిలిండర్ల లారీలు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్న...







