‘ఖలిస్థానీ’లతో జాతీయ భద్రతకు ముప్పే – కెనడా
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాద శక్తులు జాతీయ భద్రతకు ముప్పేనని కెనడా నిఘా విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకటించింది. దేశంలో హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రచారం చేయడానికి...







