నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులు, మానసిక హింస, మత మార్పిడి యత్నాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది....







