News

News

దొంగవేషాలు!

హనుమాన్‌ మాల వేసి, సారా రవాణా ములుగు: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తయారైన నాటుసారాని తెలంగాణలోని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్‌ మాలలు వేసుకుని తరలింపు మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో...
News

ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: జవాద్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల నాలుగోతేదీన తుఫాన్‌ ప్రభావం వల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని...
News

దక్షిణాఫ్రికాలో రెట్టింపైన ఒమిక్రాన్ కేసులు

జెనీవా: దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ కేసులు ఒక్కరోజులో రెట్టింపయ్యాయి. ఈ వేరియెంట్‌ను గుర్తించిన తర్వాత దక్షిణాఫ్రికాలో పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. 4,373 పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కరోజే 8,561కి చేరాయి. వారంలో కొత్త వేరియెంట్ కేసులు మూడు రెట్లు పెరుగుతాయని ప్రపంచ...
News

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలాసీతారామన్

ఫార్చ్యూన్ జాబితాలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ద్వితీయ స్థానంలో...
News

సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణకు కేంద్రం బిల్లు

న్యూఢిల్లీ: సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం...
News

6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు ఆరోతేదీన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరగనున్న 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ సదస్సులో భారత్​, రష్యా ద్వైపాక్షిక...
News

7 లక్షల ఏకే 203 తుపాకుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందానికి భారత్ కసరత్తు

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 7.5 లక్షల ఏకే 203 రైఫిళ్ల కొనుగోలు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో భారత్-రష్యా సైనిక సంబంధాలు బలోపేతమవనున్నాయి. ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ నుంచి...
News

20 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సాప్

న్యూఢిల్లీ: వాట్సాప్ 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. వీటిపై సంస్థకు 500 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది. 95 శాతానికి పైగా ఖాతాలను బల్క్​...
1 2,474 2,475 2,476 2,477 2,478 3,036
Page 2476 of 3036