News

News

ప‌ట్టాలెక్క‌నున్న‘‘భారత్‌ గౌరవ్‌’’

న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ‘‘భారత్‌ గౌరవ్‌’’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యుట్‌ రైళ్లను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రయివేట్‌ సంస్థలకు రైల్వే కల్పిస్తుంది. భారత దేశ సాంస్కృతిక,...
News

భారత దిగ్గజ అథ్లెట్‌ అంజూ ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’

న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ (44)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం (లాంగ్‌జంప్‌, 2003) నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కిన అంజూకి ప్రపంచ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’...
News

వైభవంగా కార్తీక పూజలు

విజయవాడ: విజయవాడలోని సత్యనారాయణపురం, శ్రీ శిశు విద్యామందిరం ప్రాంగణంలో పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా కిందటి నెల 29న కార్తీక సోమవారం, 30వ తేదీ మంగళవారం కార్తీక ఏకాదశి, ఈ నెల ఒకటోతేదీ బుధవారం మూడు రోజులపాటు అత్యంత వైభవంగా...
News

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు!

జవద తుపాను... అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం బలపడిరది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. ఆ...
News

తుపాను.. ప‌లు రైళ్ళు ర‌ద్దు!

విజ‌య‌వాడ‌: జ‌వ‌ద్ తుపాను కార‌ణంగా ఆంధ్రా, తెలంగాణ మీదుగా ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సాగిస్తున్న ప‌లు రైళ్ళ‌ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లను అధికారులు రేపు, ఎల్లుండి రద్దు చేశారు. రైళ్ల రద్దు సమాచారాన్ని...
News

దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్​ 'ఒమిక్రాన్‌' దేశంలోకి ప్రవేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్టు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే ఈ రెండు కేసులు నమోదైనట్టు పేర్కొంది. 66, 46 ఏళ్లు ఉన్న పురుషుల్లో కొత్తరకం వైరస్​ గుర్తించినట్టు కేంద్ర...
News

ఏపీ స‌ర్కార్‌ పంచాయతీ నిధుల మళ్ళింపున‌కు కేంద్రం చెక్

న్యూఢిల్లీ: అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సహితం దారి మళ్ళించడం పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెక్‌ పెట్టింది. ఇప్పటికే 14,...
News

జాతీయ గీతాన్ని అవమానించిన మమతా!

ముంబై: జాతీయ గీతాన్ని అవమానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ముంబై బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయ గీతాన్ని ఆలపించి, అవమానించారంటూ సీఎం మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ కూడా విమర్శలు గుప్పించింది....
1 2,473 2,474 2,475 2,476 2,477 3,036
Page 2475 of 3036