హిందూ యువకుడిని ప్రేమిస్తోందని కుమార్తెను చంపిన ముస్లిం తండ్రి..
లక్నో రైల్వే స్టేషన్లో ఛప్రా-గోమతినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొరికిన యువతి డెడ్‌బాడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్లీపర్ కోచ్‌లో బెర్తు కింద ఒక పెట్టెలో చేతులు, కాళ్లు నరికేసిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని 16 ఏళ్ల బాలికగా...







