మైనర్ హిందూ బాలిక అపహరణ కేసులో ముస్లిం నిందితుడు అరెస్టు
యూపీలోని ముజఫర్‌నగర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. షారుఖ్ అనే యువకుడు తనను “మోను”గా పరిచయం చేసుకుని ఓ మైనర్ హిందూ బాలికతో సన్నిహిత సంబంధం పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు...







