ప్రధాని మోడీని హత్య చేస్తామంటూ NIAకు మెయిల్
ప్రధాని నరేంద్రమోడీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు ఈ-మెయిల్‌లో పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్ కు ఈ తరహా ఈ-మెయిల్ అందడంతో భద్రతా...







