రాజకీయ, వలసవాద పదజాలాల నేపథ్యంలో చూసినప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) భాషా సంస్కృతి ప్రత్యేకమైనదిగా మాత్రమే కాకుండా, మార్గదర్శకమైనదిగా కూడా కనిపిస్తుంది. అది ఆధిపత్యం, అధికారం, విభజన, అధికార భాషను స్పృహతో విస్మరించి, దాని స్థానంలో వినయం, సేవ, ఐక్యత అనే...
ఆత్మనిర్భర్ భారత్ విజన్ దిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో కీలక ముందడుగు వేసింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ (యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్(యూఎల్‌పీజీఎం)-వీ3) డెవల్‌పమెంట్ ట్రయల్స్‌ను రాష్ట్రంలోని కర్నూలు సమీపంలో ఉన్న...
బహిరంగ రహదారులపై నమాజ్ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ చర్యలపై కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ముస్లిం గుంపులు నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు...
మహారాష్ట్రలోని భుసావల్‌లో ఒక హిందూ యువతిని బలవంతంగా మతమార్పిడి చేసి నికాహ్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నబిల్ కాసమ్ షేక్‌ను పోలీసులు మే 17 ఉదయం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయస్థానం...
కోహినూర్ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్‌శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్‌శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్ చేశారు. లండన్ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్‌శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్‌లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి...
పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ... రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్...
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల ప్రాంగణంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)ని పూజించుకునేందుకు హిందువులకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎ్‌సఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భోజ్‌శాల...