కర్నాటక ముస్లింల వివాదాస్పద డిమాండ్లు… ప్రభుత్వంపై ఒత్తిళ్లు
కర్నాటక ముస్లిం సంఘాలు సమావేశమై, అత్యంత సంచలనమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచాయి. దీంతో యావత్ సమాజం విస్తుపోయేలా ఈ డిమాండ్లు వున్నాయి. ఈ నెల 17 న బెంగళూరులోని టౌన్ హాల్ లో 48 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. ఈ...







