పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం
పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. పుల్వామా జిల్లా రత్నిపొరాలోని ఖర్బత్‌పొరాకు చెందిన హమ్జా.. ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో...







