News

News

అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో మోడీ సమావేశం

బడ్జెట్ నేపథ్యంలో కీలక భేటీ, సూచనలు, సలహాలు విన్న ప్రధాని న్యూఢిల్లీ: 2022-23 బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు చర్చల్లో ప్రధాని మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదార్లతో భేటీ అయ్యారు. దిగ్గజ ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పెట్టుబడులకు...
News

అహోబిల దేవస్థానం ఈవో నియామకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

మఠ పెద్దలు, అధికారులు సంయుక్తంగా ఆలయ నిధులు వినియోగించాలని ఆదేశం కర్నూలు: అహోబిల శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. అహోబిలం...
News

అప్రమత్తంగా లేకపోతే క‌రోనాతో ముప్పే!

రోజువారీ 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం హెచ్చరించిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధినేత వీకే పాల్ న్యూఢిల్లీ: బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు నెలకొంటే భారత్‌లో రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే...
ArticlesNews

ముళ్ళ బాటలో నడచిన జాతీయ కవి గరిమెళ్ళ

ఆయన మన తెలుగువాడు. కవి, సత్యాగ్రహి. ఆయన కలం నుంచి వెలువడిన పాట స్వాతంత్ర్య గీతంగా మారింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడిన సామాజిక, రాజకీయ చరిత్ర మనందరికీ తెలుసు. కానీ మన...
News

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం

ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్ట‌న్‌: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియా కేంద్రం

నేడు ప్రారంభించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్...
News

బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జల్లిన దుండగులు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పెల్లుబికిన నిరసన బెంగ‌ళూరు: బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహంపై సిరా జ‌ల్లి దుండగులు విగ్రహాన్ని అపవిత్రం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో బెలగావిలో నిరసనలు పెల్లుబికాయి. హిందూ, మరాఠీ సంఘాలు శుక్రవారం...
News

బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన‌ శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ...
1 2,290 2,291 2,292 2,293 2,294 2,871
Page 2292 of 2871