News

News

హిందూ పండగలపై ఆంక్షలు

నిప్పులు చెరిగిన చంద్రగిరి వాసులు చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏటా సంక్రాంతి చివరి రోజున జరిగే పశువుల పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జరుపుకునే పండగ జల్లికట్టు కాదని, పశువులను హింసించకుండా...
News

శ్రీశైల మల్లన్న దర్శనానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

ఈవో ప్రకటన శ్రీ‌శైలం: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం...
News

మామిడాడ ఆలయానికి అరుదైన ఘనత

గోపురంతో పోస్టల్ స్టాంప్ విడుదల దేశంలోనే ఇదే మొదటిసారి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ కోదండరామస్వామి ఆలయ గోపురాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఆలయ ప్రత్యేకత ఉట్టిపడేలా తపాలాశాఖ ప్రత్యేక కవర్ విడుదల చేయనుంది. గోపురం పేరుతో పోస్టల్ కవర్ విడుదల...
News

రామప్ప ఆలయంలో యునెస్కో షరతుల అమలుపై హైకోర్టులో విచారణ

అమ‌రావ‌తి: ప్రపంచ స్థాయి కట్టడంగా తెలంగాణలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర...
News

118 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ ఆలయ గర్భగుడి

బ్రిటిషర్లు నింపిన మట్టి తొలగిస్తున్న భారత పురావస్తు శాఖ భువ‌నేశ్వ‌ర్‌: ఒరిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (కోణార్క్) మరోసారి వార్తల్లో నిలిచింది. కోణార్క్ దేవాలయంలోని జగ్‌మోహన్ లేదా ముఖశాల ప్రాంగణంలో పూడ్చిన మట్టిని సురక్షితంగా తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం...
News

గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం

జార్ఖండ్‌: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును...
News

హిందూ ఆల‌యాల‌పై రాష్ట్రాల ఆట‌లు ఇక సాగ‌వ్‌!

దేవాల‌యాల విముక్తికి సామూహిక ఉద్య‌మం మాఘమేళా ధర్మ సంసద్‌లో కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌క‌టించిన ఏబీఏపీ ప్రయాగ్‌రాజ్: దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు, మఠాలను రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ప్రముఖ దార్శనికులు, మతపరమైన సంస్థలు గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి....
1 2,270 2,271 2,272 2,273 2,274 2,871
Page 2272 of 2871