జాతీయ పునరుజ్జీవనానికి అంకితమైన సంస్థ ఆరెస్సెస్ – సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆరెస్సెస్ అనేది భారతీయ సాంస్కృతిక విలువల పరిరక్షణకు, జాతీయ పునరుజ్జీవనానికి నిరంతరం కృషి చేసే సంస్థ అని ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. కేరళంలోని చంగనస్సేరిలో నిర్వహించిన ‘వైభవ భారతం ప్రబుద్ధ...







