News

News

గోమాత రాష్ట్రమాత.. అధికారిక ప్రకటన అవసరం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాత ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు ముస్లిం పెద్దలు చేసిన డిమాండ్‌పై స్పందించిన ఆయన, సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులకు ఆవు కేవలం జంతువు కాదని, తల్లితో సమానమైన...
ArticlesNews

టియానన్‌మెన్ స్క్వేర్ మారణకాండ – ప్రజాస్వామ్య స్వరాన్ని రక్తంతో అణచివేసిన చైనా

( జూన్ 4 - టియానన్‌మెన్ స్క్వేర్ మారణకాండ ) చరిత్ర అనే అద్దంలో ప్రతి క్షణం ఒక పాఠం. ప్రతి సంఘటన భవిష్యత్ తరాలకు ఒక సందేశం. అలాంటి చారిత్రక మలుపుల్లో 1989 సంవత్సరం ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు...
News

దేశానికి వ్యతిరేకంగా జిహాద్‌కు ఉసిగొల్పిన హమ్రాజ్ వర్షిద్ షేక్‌కు ఏడేళ్ల కారాగార శిక్ష

భారతీయ ముస్లిం యువకులను మతోన్మాదులుగా మార్చి, విదేశీ ఉగ్రవాద సంస్థల వైపు మళ్లించేందుకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. నిషేధిత తాలిబాన్, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, దేశానికి...
News

బంగ్లాదేశీ చొరబాటుదారుల కదలికలకు వ్యతిరేకంగా నిరసన తెెలిపిన హిందూ సంస్థలు

కర్ణాటకలో అక్రమ బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంచారం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశిస్తున్నారనే సమాచారంతో హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుబ్బళ్లి రైల్వే స్టేషన్ వెలుపల శ్రీరామ సేన ఆధ్వర్యంలో హిందూ...
News

పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ

భారత్ గీసిన జల వ్యూహం పొరుగు దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఢిల్లీ తీసుకున్న ‘సింధు జలాల ఒప్పందం నిలిపివేత’ నిర్ణయం సెగ.. ఇప్పుడు పాక్ ఆర్థిక రాజధాని కరాచీకి గట్టిగా తగులుతోంది. ఢిల్లీ పెంచిన వ్యూహాత్మక...
News

ఆదర్శప్రాయుడు శ్రీరాముడు

మానవాళికి శ్రీరాముడి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. విశాఖపట్నంలోని గాజువాక తుంగ్లాం గ్రామంలోని విజయరాఘవస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీనారాయణ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులనుద్దేశించి...
News

ప్రసాదాల తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు కీలకం

ఆలయాల్లో నిత్యం వేలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తారని, వీటి తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు ఎంతో కీలకమని నిపుణులు సూచించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన 20 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో ప్రసాదాలు తయారుచేసే సిబ్బందికి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర...
News

‘ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం : కరాచీ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన వేళ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మాజీ మేయర్, జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ చిత్రాలలో పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపించారని...
1 … 219 220 221 222 223 … 3,148
Page 221 of 3148