ఉత్తరాఖండ్‌లో మైనర్ బాలికను వేధించిన యువకుడు అరెస్ట్
ఉత్తరాఖండ్లోని త్యుని ప్రాంతంలో సోషల్ మీడియాలో హిందూ పేరుతో నకిలీ గుర్తింపును సృష్టించి, ఒక మైనర్ హిందూ బాలికను వేధించిన కేసులో అనాస్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ‘అంశ్ రాణా’ అనే పేరుతో...







