థానేలోని దుర్గాడి కోట మరో “భోజశాల”గా మారుతోందా? హిందువుల ఆందోళన తీవ్రం
ముంబైలోని దుర్గాడి కోటలో ఉన్న ‘ఈద్గా’ వివాదం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగానే, గత కొన్నేళ్లుగా వేలాది మంది ముస్లింలు కోట వెలుపల రహదారిపై నమాజ్ నిర్వహిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నమాజ్ సమయంలో కోటలోని శ్రీ...







