News

News

మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం

గాంధీనగర్‌: గుజరాత్ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే "గోవధ శాలలను" పెంచుతామని వివాదాస్పద ప్రకటన చేశారు. "ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు...
News

భారతదేశ పౌరులంతా హిందువులే… : డాక్టర్‌ మోహన్ భాగవత్

సుర్గుజా: భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్‌ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మనందరికీ ఒకే వారసత్వం...
News

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా

న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర...
News

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు

తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు...
News

గుంటూరు జడ్పీ చైర్పర్సన్ , ఆమె భర్త ఎస్సీలు కాదు : హైకోర్టు

అమరావతి: గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు...
News

రైలులో ఇక నచ్చిన భోజనం

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటును...
News

విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

విశాఖపట్నం: విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ డిఆర్‌ఎం అనూప్‌ సత్పతి వెల్లడించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రోడ్డులో రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. తొలిదశలో...
News

రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్

న్యూఢిల్లీ: పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని... అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం, సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము...
1 … 2,153 2,154 2,155 2,156 2,157 … 3,155
Page 2155 of 3155