News

News

కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు...
News

మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై...
News

గోవులను కాజేస్తున్న బంగ్లాదేశ్ ముస్లిం ముఠా సభ్యుణ్ణి కొట్టి చంపిన గ్రామస్తులు!

జల్‌పాయ్‌గిరి: గోవుల దొంగతనానికి వచ్చిన ఓ బంగ్లాదేశ్ యువకుడిని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గిరి జిల్లా సరిహద్దు గ్రామంలో స్థానికులు కొట్టిచంపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదడంతో ఆ వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదే‌శ్‌కు చెందిన ఒక ముఠా భార‌త్‌లో చొరబడి కుకుర్‌జాన్ ప్రాంతం...
News

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఇద్ద‌రి అరెస్టు!

శ్రీ సత్యసాయి జిల్లా: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలంలోని బైరాగి గుడి పరిసరాలలో మెటల్ డిటెక్టర్ల...
News

భారత ఆర్మీ పోస్టుపై దాడికి రూ.30 వేలు ఇచ్చారు…

పాకిస్తాన్ కుట్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన పాక్ ఉగ్ర‌వాది హుస్సేన్‌ జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీకి...
News

మ‌దినిండా సేవాభావం… కోటా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌క క‌వ‌చం

కోట: అక్క‌డి ప్ర‌జ‌ల్లో చాలా మందికి మంది నిండా సేవాభావం ఉంది. ఆ ప్రాంతానికి ఏ క్ష‌ణాన ఏ ఆప‌దొచ్చిన సేవాభావం క‌లిగిన ఆ వ్య‌క్తులు అక్క‌డ త‌క్ష‌ణం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. గొప్ప‌లు, గుర్తింపులు వారికి అన‌వ‌స‌రం... వారు త‌ల‌పెట్టిన సేవ నూటికి...
News

విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో)

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో రెండు రోజుల కింద‌ట నిర‌స‌నల‌ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగ‌తి...
News

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోదీ

పంజాబ్‌: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ....
1 2,143 2,144 2,145 2,146 2,147 3,035
Page 2145 of 3035