News

News

స‌ర్కారు భూమిలో క‌ట్టిన మ‌ద‌ర్సా కూల్చివేత‌!

తేజ్‌పూర్‌: అసొంలోని సోనిత్‌పూర్ జిల్లాలో 330 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్ర‌మ‌ణ‌దారులు ఆక్ర‌మించి, భ‌వ‌నాలు నిర్మించారు. దీంతో శ‌నివారం ప్ర‌భుత్వ అధికారులు భారీ యంత్రాల సాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ కూల్చివేశారు. వీటిలో ఒక మదర్సా ఉంది. స్థానిక ప్రజల అభ్యర్థన...
News

ప్రపంచ బీమా రంగంలో ఆరో అతిపెద్ద మార్కెట్‌గా భార‌త్‌!

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే పదేళ్ళ‌లో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్‌ రీ ఇనిస్టిట్యూట్‌’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల...
News

న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి: ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలన్నారు. కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే...
News

కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు

కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వెయ్యి నూట 16 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు.. తేనె,...
News

గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి

హిందూ భ‌క్తుల‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌ రాణేబెన్నూర్‌: క‌ర్ణాట‌క రాణేబెన్నూర్‌లో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది. నిమ‌జ్జ‌నం కోసం వినాయ‌క విగ్ర‌హాన్ని డీజే పాట‌ల‌తో ఊరేగింపుగా భ‌క్తులు తీసుకుని వెళ్తుండ‌గా, ఓ ముస్లిం వ్య‌క్తి అంతిమ యాత్ర ఎదురుగా వ‌చ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత...
News

మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది....
News

మఠాధిపతి ఆత్మహత్య

* లైంగిక ఆరోపణలతో మనస్తాపం * మఠాధిపతులపై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక, హిందూ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నదేమోనని పలువురి సందేహం కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా...
News

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు

పాత్రాచాల్‌ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ ‌కు ప్రత్యేక కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు...
1 2,125 2,126 2,127 2,128 2,129 3,036
Page 2127 of 3036