News

ఈ నెల 22 నుంచి శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం… రేపటి నుంచి సేవా టికెట్లు లభ్యం!

160views

ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం, ఉంజల్ సేవల, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వెబ్ సైట్ తో పాటుగా యాప్ అందుబాటులోకి రావటంతో భక్తులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ సేవా టికెట్లను పొందాలని టీటీడీ సూచించింది.