News

News

దేశం కోసం 24 గంటలు

* విజయవంతమైన RSS ప్రత్యేక కార్యక్రమం స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని కర్నూలు, నంద్యాల జిల్లాల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఉన్న సంఘ కార్యకర్తలు ఆ రెండు జిల్లాలలోని అన్ని...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా స‌పోర్టు!

భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా...
News

దుకాణంలోనే వేల మందికి సంస్కృతం నేర్పిస్తున్న‌ వ‌స్త్ర వ్యాపారి!

కర్ణాటక: భాషపై మక్కువ ఉంటే ఏ రంగంలో ఉన్న నేర్చుకోగలమని నిరూపించారో వస్త్ర వ్యాపారి. ఆ భాషపైనున్న అభిమానంతో ఆయన నేర్చుకోవడమే కాకుండా కొన్ని వేల మందికి నేర్పించారు. తనతో పాటు తన కుటుంబం సైతం భాషపై మక్కువ చూపిస్తోందంటే అతిశయోక్తి...
ArticlesNews

విమోచనపై వివాదమెందుకు?

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదం చేయడం విషాదకరం. అది తెలంగాణ ప్రజల్ని అగౌరపరచడమే తప్ప మరొకటి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాల పరాకాష్టగా సైనిక చర్య/ పోలీసు చర్య విజయవంతమై వందల ఏళ్ల తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ళు...
News

బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు......
News

హిజాబ్ ధరించలేదని ముస్లిం యువతిని చంపిన పోలీసులు

ఇరాన్‌: కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్‌ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేయించింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్‌ ధరించనందుకు ఓ యువతిని...
News

జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడర్ తయారీ లైసెన్సుల రద్దు

ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్  బేబీ పౌడర్‌ తయారీ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు...
News

రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన

బ్రిటన్‌: "రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను" అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం. ఎలిజబెత్‌ రాణి మరణంతో బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు...
1 2,105 2,106 2,107 2,108 2,109 3,036
Page 2107 of 3036