News

News

విలువిద్యలో జాతీయ పోటీలకు ఎంపిక

అచ్చంపేట: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబర్చిన నల్లమల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్టు వనవాసీ కల్యాణ పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట పట్టణంలోని మల్లికార్జున...
News

5జితో స్కూళ్ల రూపురేఖలు మారుతాయి

అదాలజ్: దేశంలో 5జి సాంకేతికత విద్యావ్యవస్థను సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ఇకపై స్కూళ్ళ రూపురేఖలు మారుతాయి... అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల స్థాయిలో విద్యాభ్యాసానికి వీలేర్పడుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ తదుపరి దశను అందుకునేందుకు 5జి...
News

ముంబయి ఉగ్రదాడుల మృతులకు ఘన నివాళి

ముంబయి: మూడు రోజుల భారత్​ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ బుధవారం ముంబయిలోని ​తాజ్​ హోటల్‌ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, 26/11 ఉగ్రదాడుల అమరులకు ​నివాళులు అర్పించారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
News

గ్రహణాలు… 3 రోజుల పాటు శ్రీనివాసుని దర్శనాలు రద్దు!

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి...
News

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం

బ్రిటన్‌: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను...
News

పాకిస్తాన్‌ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు

ఐక్యరాజ్య సమితి: డ్రాగన్ దేశం చైనా మరో ఉగ్రవాదికి వంతపాడింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్ మహమూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన.. ఆమోదం పొందకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితిలోని '1267 అల్​ఖైదా ఆంక్షల కమిటీ'లో భారత్, అమెరికా...
News

యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి రూ.లక్ష విరాళం

మంగళూరు: సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఓ వృద్ధురాలు నిలిచారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆ యాచకురాలు కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు....
News

కశ్మీర్​లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్​ ఉగ్రవాది హతం

కశ్మీర్: జమ్ముకశ్మీర్​లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్​ అయిన లష్కరే తోయిబా 'హైబ్రిడ్ ఉగ్రవాది' ఇమ్రాన్​ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్​ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.....
1 2,066 2,067 2,068 2,069 2,070 3,037
Page 2068 of 3037