ఏ ప్రదేశంలోనైనా నమాజ్ చేస్తామంటే కుదరదు : బాంబే హైకోర్టు
మతం కన్నా ప్రజలందరి భద్రత ముఖ్యమని బాంబే హైకోర్టు పేర్కొంది. ముంబయి విమానాశ్రయం సమీపంలో తొలగించిన తాత్కాలిక షెడ్డు ప్రాంతంలో రంజాన్ ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు...






